 |
 |
|
 |
|
పి. వి. రమణయ్య,
జిల్లా కన్వీనర్
|
|
|
|
Please send your Biodata with photo by Regd post or DTDC Courier to K.Janardhana Rao,37-12-2080, Aditya Nagar 1st lane, Reddipallem Post, Guntur - 5225096 |
 |
1991 వ సంవత్సరము మార్చి నెలలో గుంటూరులో, గుంటూరు పట్టణ సంఘం ప్రారంభించబదినది. తదుపరి గుంటూరు జిల్లా సంఘముగా 1995 వ సం||లొ విస్త్రృత పరచబడినది. నాయీ బ్రాహ్మణ ఉద్యోగులను సంఘ సభ్యులుగా చేర్చి, ఐక్యతా భావం కలిగించి సాంస్కృతికంగాను, సంక్షేమ పధంలొను నడిపించుచు సామాజిక బాధ్యతగా పేదలైన నాయీ బ్రాహ్మణ సంఘీయుల విద్య, ఆర్ధిక, సామాజికాభివృద్ధికి తోడ్పాటు నందించటం ఈ సంఘ స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశ్యం . |
|
|
©2015. All Rights Reserved |